తార్ మార్ తక్కర్ మార్ | Thaar Maar Thakkar Maar | God Father

బాసులు వచ్చిండ్రే బేసులు పెంచుండ్రే
బాక్సులు బద్దల్రే యాష్ కరే యాష్ కరే
డానులు వచ్చిండ్రే డాన్సులు దంచుండ్రే
ఫ్యాన్స్ కి పండగే జుంబరే జూంబరే
హే కొండలన్నీ పిండి చేసే కండల్ ఉన్నోడే ఏ ఖండాలన్నీ దండం పెట్టే గుండె తమ్ముడే వీళ్ళిద్దరిట్టా వస్తే భూం దద్దరిల్లాలంతే ఏ టాలీవుడ్ ని బాలీవుడ్ ని తారు మారేంగే తార్ మార్ మార్ మార్ మార్ మార్ మార్ మార్ మార్ మార్ మార్ మార్ మార్ తార్ మార్ తక్కర్ మార్ తార్ మార్ తక్కర్ మార్ తక్కర తక్కర తక్కర తక్కర తక్కర మార్ తార్ మార్ తక్కర్ మార్ తార్ మార్ తక్కర్ మార్ తక్కర తక్కర తక్కర తక్కర తక్కర మార్ తార్ మార్ తక్కర్ మార్ తార్ మార్ తక్కర్ మార్ తక్కర తక్కర తక్కర తక్కర తక్కర మార్ తార్ మార్ తక్కర్ మార్ తార్ మార్ తక్కర్ మార్ తక్కర తక్కర తక్కర తక్కర తక్కర మార్ బాసులు వచ్చిండ్రే బేసులు పెంచుండ్రే బాక్సులు బద్దల్రే యాష్ కరే యాష్ కరే డానులు వచ్చిండ్రే డాన్సులు దంచుండ్రే ఫ్యాన్స్ కి పండగే జుంబరే జూంబరే తార్ మార్ మార్ మార్ మార్ మార్ మార్ మార్ మార్ మార్ మార్ మార్ మార్ అండర్ వరల్డ్ లోనే ఉంటారు అందరినిలా కాస్తుంటారు చీకట్లోనే ఉదయిస్తారు రేపట్నెలా శాషిస్తారు ఏ తుపాకులు ధరించిన మహర్షులీల్లే హే నిఘాలకే నిఘా పెట్టే మహా ముదుర్లే హే దిల్లే దిమాకులే హే దిమాక్ కూడా దిల్లే హే దిక్కరిస్తే దిక్కు దిక్కు తారు మారేంగే తార్ మార్ తక్కర్ మార్ తార్ మార్ తక్కర్ మార్ తక్కర తక్కర తక్కర తక్కర తక్కర మార్ తార్ మార్ తక్కర్ మార్ తార్ మార్ తక్కర్ మార్ తక్కర తక్కర తక్కర తక్కర తక్కర మార్ తార్ మార్ తక్కర్ మార్ తార్ మార్ తక్కర్ మార్ తక్కర తక్కర తక్కర తక్కర తక్కర మార్ తార్ మార్ తక్కర్ మార్ తార్ మార్ తక్కర్ మార్ తక్కర తక్కర తక్కర తక్కర తక్కర మార్ బాసులు వచ్చిండ్రే బేసులు పెంచుండ్రే బాక్సులు బద్దల్రే యాష్ కరే యాష్ కరే డానులు వచ్చిండ్రే డాన్సులు దంచుండ్రే ఫ్యాన్స్ కి పండగే జూంబరే జూంబరే తార్ మార్ తక్కరు మార్
- Movie: God Father
- Cast: Chiranjeevi,Nayanthara,Salman Khan
- Music Director: SS Thaman
- Year: 2022
- Label: Saregama
Comments
Post a Comment